IND VS AUS 2020 : Batting Coach Vikram Rathour Hails Rishabh Pant || Oneindia Telugu

2020-01-13 136

IND VS AUS 2020 : Team India Batting Coach Vikram Rathour on January held a press conference in Mumbai ahead of 1st ODI against Australia. While addressing the media he hailed Rishabh Pant by saying that he is practicing hard and becoming more consistent.
#indvsaus2020
#indvsaus1stODI
#viratkohli
#rohitsharma
#klrahul
#jaspritbumrah
#rishabhpant
#navdeepsaini
#vikramrathour
#battingcoach
#cricket
#teamindia

ఆస్ట్రేలియాతో రేపు తొలి వన్డేకు ముందు టీం ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ సందర్బంగా టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథౌర్ ముంబైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియాను ఉద్దేశించి రిషబ్ పంత్ కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఇక ముందు పంత్ మరింత స్థిరంగా ఆడతాడని ప్రశంసించాడు.